Nagamani.J గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
—
వికిపిడియా నందు ఒక ఉత్తమ ప్రఖ్యాత గురించి పేజీ ని సృష్టించాలనుకుంటున్నాను దయచేసి ఎలా చేయాలో చప్పగలరు, 2019-08-30T13:08:36 (IST) Nagamani.J
User:Nagamani.J గారికి, వికీపీడియాపై మీ ఆసక్తికి ధన్యవాదాలు. సందేహం అడగడం ద్వారా మొదటి అంకాన్ని దాటేశారు. వికీపీడియా సాంకేతికాలు చాలా వరకు మెరుగుపడినా, వికీపీడియా ను కొద్దికొద్దిగా అర్ధం చేసుకుంటూ మొదటి చిన్న చిన్న మార్పులు చేయడం మొదలెడితే త్వరలోనే మంచి వ్యాసం చేర్చే స్థాయికి చేరుకుంటారు. పై స్వాగత విభాగంలోని లింకులన్నీ పరిశీలించండి. చిన్న మార్పులు మీకు నచ్చిన వ్యాసంలో చేయడం మొదలుపెట్టండి. సందేహాలుంటే ఇప్పడెలా అడిగారో అలానే అడుగుతూ పోండి. సహసభ్యులు సాయపడతారు. శుభం. --అర్జున (చర్చ) 13:00, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]