NAGASREEE SRINIVASULU గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
NAGASREEE SRINIVASULU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీరు అనువాదం చేసిన వ్యాసాలు ఏమిటి? మీరు అనువాదం చేసిన వ్యాసాలలో అక్షర దోషాలు ఉన్నచో మీరు సరిచేయండి లేదా {{శుద్ధి}} అనే మూసను వ్యాసం పై భాగంలో ఉంచండి. అనుభవం ఉన్న వికీపీడియనులు సరిచేస్తారు. మీరు వ్రాసిన వ్యాసం ఫార్మాటింగ్ బాగులేదనిపిస్తే {{వికీకరణ}} అనే మూసను చేర్చండి. ఎవరైనా వ్యాసాన్ని వికీనియమాలను అనుగుణంగా మార్పులు చేస్తారు. మీరు మంచి వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నించండి. సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి.----కె.వెంకటరమణ⇒చర్చ14:03, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]