వాడుకరి చర్చ:Madhusbh
Madhusbh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 15:40, 3 ఫిబ్రవరి 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).
ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]తెలుగు వికీపీడియా లొ సబ్యత్వము ఇచ్ఛినందులకు ధన్యవాధములు. ఈ రోజే ఛూసాను. చాలా బావుంది. చాలా సంతోషంగా వుంది. ఈ పీజీ గూర్ఛి పూర్తి వివరాలు తెలియపర్ఛగలరు.
మధు భోనగిరి సరూర్ నగర్ హైదరాబాదు.
- మధు గారు మీరు ఏదేని విషయం రాయాలంటే చర్చా పేజీలలోనే వ్రాయండి. ప్రత్యేకంగా కొత్త పేజీ తెరవాల్సిన అవసరం లేదు. అది తొలిగించబడుతుంది.--C.Chandra Kanth Rao 16:52, 3 ఫిబ్రవరి 2008 (UTC)
- ఈ లింకు WP:5MIN నొక్కి చూడండి --వైజాసత్య 19:22, 4 ఫిబ్రవరి 2008 (UTC)