వాడుకరి చర్చ:Lakshmi prasanna1998

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lakshmi prasanna1998 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Lakshmi prasanna1998 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 05:25, 17 ఆగష్టు 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
యాదృచ్చిక పేజీ చూశారా?

ఎడమవైపున ఉన్న "యాదృచ్చిక పేజీ" పైన నొక్కితే ఏదో ఒక పేజీ (Random Page) వస్తుంది. మీకు ప్రత్యేకమైన పని పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు తమాషాగా యాదృచ్చిక పేజీలు చూస్తూ ఉండండి. అక్షర దోషాలు, లింకులు సవరించవచ్చును. వీలుంటే విస్తరించ వచ్చును.

తెలుగు వికీలో ఇప్పుడున్న పరిస్థితిలో యాదృచ్చిక పేజీ అధికంగా ఏదయినా గ్రామం, లేదా సినిమా లేదా మొలకకు వెళుతుంది. తెలుగు వికీపై ఉన్న విమర్శలలో ఇది ఒకటి ("వ్యాసం" అనే అర్హత లేని పేజీలు ఎక్కువని)

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అర్జీత్ సింగ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2016 ఆగష్టు 18 న సృష్టించబడింది. ఎటువంటి సమాచారం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 04:51, 16 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 04:51, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]