వాడుకరి చర్చ:Ktrtrs
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Ktrtrs గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
కె.వెంకటరమణ⇒చర్చ 11:21, 4 అక్టోబరు 2016 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
కె.వెంకటరమణ⇒చర్చ 11:21, 4 అక్టోబరు 2016 (UTC)
జ్యోతిరెడ్డి వ్యాసం
[మార్చు]మీరు సృష్టించిన దూదిపాల జ్యోతిరెడ్డి వ్యాసం బాగుంది. దానిని సరియైన రీతిలో విస్తరించడం జరిగినది. అనేకమంది మహిళలకు స్ఫూర్తిని అందించే వ్యక్తి జీవితాన్ని వికీపీడియాలో అందించినందుకు ధన్యవాదాలు. మరిన్ని వ్యాసాలను వికీపీడియాకు అందించాలని మా ఆకాంక్ష.--కె.వెంకటరమణ⇒చర్చ 13:47, 4 అక్టోబరు 2016 (UTC)
- మీరు రాసిన జ్యోతిరెడ్డి వ్యాసంలో సరియైన మూలాలున్నాయి. మూలాలను సరియైన వెబ్సైట్ల నుండి తీసుకోవాలి. బ్లాగుల మూలాలు ప్రామాణికం కాదు. అందువలన మీరు సరియైన మూలాలతో వ్యాసాన్ని ఆంగ్లంలో రాయండి. ఒకవేళ నిర్వాహకులు తొలగింపు మూసను చేర్చితే కారణాలను తెలియజేస్తారు. దానికి ఆ చర్చా పేజీలో సమాధానం యివ్వండి. సరియైనదైతే వారు అంగీకరించగలరు.--
కె.వెంకటరమణ⇒చర్చ 05:10, 7 అక్టోబరు 2016 (UTC)
- మీరు రాసిన జ్యోతిరెడ్డి వ్యాసంలో సరియైన మూలాలున్నాయి. మూలాలను సరియైన వెబ్సైట్ల నుండి తీసుకోవాలి. బ్లాగుల మూలాలు ప్రామాణికం కాదు. అందువలన మీరు సరియైన మూలాలతో వ్యాసాన్ని ఆంగ్లంలో రాయండి. ఒకవేళ నిర్వాహకులు తొలగింపు మూసను చేర్చితే కారణాలను తెలియజేస్తారు. దానికి ఆ చర్చా పేజీలో సమాధానం యివ్వండి. సరియైనదైతే వారు అంగీకరించగలరు.--