వాడుకరి చర్చ:Kishor Kumar
Kishor Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:04, 9 ఏప్రిల్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
చరిత్రకు సంబంధించిన వ్యాసాలు
[మార్చు]కిషోర్ గారూ! మీరు చరిత్రకు సంబంధించిన వ్యాసాలపై అభిరుచి కలిగినట్లున్నారు. ఈ విషయంలో తెలుగు వికీపీడియాలోని చాలా వ్యాసాలకు శుద్ది అవసరం. మీ కృషితో చరిత్రకు సంబంధించిన వ్యాసాలు అభివృద్ది చెందుతాయని ఆశిస్తున్నాను. δευ దేవా 21:32, 11 ఏప్రిల్ 2008 (UTC)
- కిషోర్ కుమార్ గారూ! మీరు ఉత్సాహంగా అనేక వ్యాసాలు ప్రారంభిస్తున్నారు. అభినందనలు. కాని ఇలా ఒకటి రెండు వాక్యాలతో వ్యాసం వ్రాసి వదిలేస్తే వాటిని చాలా కాలం ఎవరూ విస్తరించకపోవచ్చును. ఒకటి రెండు పేరాలన్నా లేకపోతే ఆ వ్యాసం ఉపయోగకరంగా ఉండదు. కనుక మీరు ఒక వ్యాసాన్ని మరింత వివరంగా వ్రాసినాకే మరొక వ్యాసం ప్రాంభిస్తే బాగుంటుంది. ఇప్పటికే తెలుగు వికీలో మొలక వ్యాసాలు చాలా పెరిగిపోయాయి. వాటిలో చాలావరకు తొలగించాల్సిరావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:28, 13 ఏప్రిల్ 2008 (UTC)