వాడుకరి చర్చ:Khaskabul

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Khaskabul గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Khaskabul గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా తీర్చిదిద్దండి

విస్తరణ, బొమ్మలు, అక్షర దోషాల సవరణ, మూసలు, లింకులు, మూలాలు, కాపీహక్కులు, వర్గాలు - ఇలా తాము ఎంచుకొన్న భాగంలో ఒక్కొక్కరూ ఒకో విధంగా తెలుగు వికీ పని చేస్తున్నారు. అందరికీ వందనాలు.


తెలుగు వికీపీడియాలో "విశేష వ్యాసాలు" అనగలిగిన స్థాయిలో వ్యాసాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని ఎన్నుకొని దాన్ని విశేష వ్యాసంగా తీర్చి దిద్దండి. ఇది ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 02:41, 14 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for your note. Ther's a maybe-related discussion at https://en.wikipedia.org/wiki/Wikipedia:Administrators%27_noticeboard/Incidents#User:Amirhosein_Izadi - you might want to comment.

Sorry I have no Telugu, I guess you have competent English as I have yet to meet anyone from the region who doesn't (I have friends in Hyderabad, Bangalore and Chennai, so some of them are native Telugu speakers). JzG (చర్చ) 09:03, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]