Jshivaramakrishna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
Jshivaramakrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
Jshivaramakrishna గారూ నమస్తే. భవనము అన్న వ్యాసం ఖాతా సృష్టించుకోకముందు రాసినవారు మీరేనని నేను ఊహిస్తున్నాను. కరెక్టేనా? అలా అయితే ముందుగా మీ ఉత్సాహానికి అభినందనలు అందుకోండి. ఒకవేళ మీరే రాసివుంటే చెప్పండి. దాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి చెప్తాను. ఇక మీరడిగిన ప్రశ్నకు అర్జున గారు ఇప్పటికే చాలావరకూ జవాబు ఇచ్చారు. ఐతే ప్రశ్న సూటిగా లేనందున మరికొంత వివరణ ఇస్తే మేం మీకు మరింతగా సాయపడగలం అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నది పైన నేను చేర్చిన స్క్రీన్షాట్లలో ఏదోక దాని గురించా? ఒక వేళ అయితే రెండిటిలో ఏ స్క్రీన్‌షాట్‌లో కనిపిస్తున్నదాన్ని మీరు టేబుల్ అంటున్నారు? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:23, 2 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]