Johney గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ఒక పేజీకి మొత్తం ఏయే పేజీల నుంచి నుంచి లింకులున్నాయో తెలుసుకోవాలంటే ఎడమవైపున పరికరాల పెట్టెలో ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు అనే లింకుని ఉపయోగించుకోవచ్చు.