వాడుకరి చర్చ:Himabindu.sn21
Himabindu.sn21 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:51, 3 ఫిబ్రవరి 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అభిరుచులు
[మార్చు]హిమబిందు గారు, మీరు అభిరుచులు పేజీలో మార్పులు చేశారు. ఆ పేజీ కొత్త సభ్యులు పరిశీలించడానికి మాత్రమే. మీరు మార్పులను చేయదలిస్తే స్క్రీన్ పై భాగంలో నా అభిరుచులు పై నొక్కి మీకు సరిపడే విధంగా మార్పులు చేసుకోండి. ఇంకనూ ఏ విధమైనా సందేహాలుంటే చర్చాపేజీలో వ్రాయండి.--C.Chandra Kanth Rao 18:26, 3 ఫిబ్రవరి 2008 (UTC)