వాడుకరి చర్చ:G annaji

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

G annaji గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 04:50, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
గ్రామాల గురించి సమాచారం ఇలా సేకరించవచ్చును

ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అప్పనపల్లి గురించి

[మార్చు]

అన్నజీ గారూ అప్పనపల్లి గురించి మీకు తెలిసిన విషయములు అన్నీ అప్పనపల్లి దేవాలయ చరిత్ర అనే భాగములో రాయండి. ఏవయినా తేడాలుంటే తరువాత సరిచేయవచ్చు. విశ్వనాధ్. 13:27, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

tirugu javaabu ivvadam ela?

[మార్చు]

ఆర్యా, నేను అప్పనపల్లి గురంచి ఒక ప్రశ్న అడిగాను, శ్రీ విశ్వనాధ్ గారు నమాధానము ఇచ్ఛి ఉన్నారు. నేను ఆయనకు తిరుగు జవాబు ఇవ్వాలన్న ఎలానో తెలియడంలేదు. దయచేసి తెలుపగలరు. భవదీయుడు. అన్నాజీ.

నాపేరుపై క్లిక్ చేస్తే నాపేజీ వస్తుంది. దానిలో నా చర్చాపేజీని ఎన్నుకొని అన్నిటికంటే క్రిందుగా మీరు రాయాలనుకొన్నది రాయవచ్చు. మరింత సమచారం కొరకు ఈ [లింకు] చూడండి.విశ్వనాధ్. 06:44, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]