వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
దోడి మల్లెష్ గారు,ఈ పేజీని వాడుకరి పేజీ అంటారు. తెలుగు వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు తెలుగులో రచనలు చెయ్యడం చూడటానికి బాగుంటుంది కదా, వాడుకరి పేజీ ఎలా ఉండాలో ఇంతకుముందు ఉన్న పేజీలను చూడండి పైన ఉన్న స్వాగతం చూడండి.అర్థం కాకపోతే మళ్లీ అడగండి.-- ప్రభాకర్ గౌడ్ నోముల05:55, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.