వాడుకరి చర్చ:Doddakula eswar/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాంఖ్యక శాస్త్రము అనేది గణాంకాల సేకరణ, ఏర్పాటు, విశ్లేషణ, వివరణ మరియు ప్రదర్శన యొక్క అధ్యయనం.[1] ఇది సర్వేలు మరియు ప్రయోగాత్మక రూపకల్పన పరంగా గణాంకాలు సేకరి స్తుంది. ఆ గణాంకాలను సేకరించదడంలొ రెండు రకాల పద్దతులను అవలంబిస్తుంది. గణాంకాలను స్వయంగ సేకరిస్తే ప్రిమరి డేట అంటారు. వేరొకరి ద్వార సేకరించబడితే దానిని సెకండరి డేట అంటారు.

ప్రిమరి డేట సేకరించు పద్దతులు: 1.పర్సొనల్ ఇంటరవ్యు 2.టెలిఫొన్ ఇంటరవ్యు 3.మైల్డ్ క్వషనేర్. 4.అబ్సర్వే షన్ మెథొద్ సెకేండరీ డేట సేకరించు పద్దతులు: 1.పబ్లిషడ్ 2.అన్ పుబ్లిషడ్ గణాంక ప్రాథినిధ్యం(representation of data) 1.పా పైకి దూకు ↑ డాడ్జ్, వై (2006) The Oxford Dictionary of Statistical Terms, OUP. "https://te.wikipedia.org/w/index.php?title=సాంఖ్యక_శాస్త్రము&oldid=1281435" నుండి వెలికితీశారు