వాడుకరి చర్చ:Doctornarendernaik
Doctornarendernaik గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 20:50, 4 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీకు తెలుగు వికీపీడియా బాగా అలవాటయిపోయి వేరే భాషల వికీలలోకి వెళ్ళినప్పుడు అక్కడి విహరణా పద్దతి అర్ధం కావటంలేదా? లేదా మీరు వేరే భాష వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాకు వచ్చి ఇక్కడి మీడియావికీ పదాలు అర్ధం కాకుండా ఉన్నాయా?
అయితే మీరు "నా అభిరుచులు/my preferences" (Special:Preferences అనే పేజీ)లో భాష అనే డ్రాపుడవును డబ్బాలో మీకు కావలిసిన భాషను ఎంచుకోండి. అప్పుడిక మీరు ఎంచుకున్న భాషలోనే ఆ భాష మీడియావికీ మెనూలు, సందేశాలు మీకు కనపడతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల