Jump to content

వాడుకరి చర్చ:Dev/కొత్త పేజీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

దేవా గారు మీఅభినందనలకు ధన్యవాదాలు.

  • --t.sujatha 16:26, 16 జనవరి 2008 (UTC)


  • దేవా గారూ 'సహృదయంగా' ధన్యవాదాలు. మీరు బహూకరించిన తెలుగు మెడల్ ను చూసి నిజంగా నా కళ్ళు చెమర్చాయి. మీ అభినందనలు నాకు కొండంత బలాన్నిస్తున్నాయి. ఇదో మధురానుభూతి. ఈక్షణాలను అందించినందుకు మరీ ధన్యవాదాలు.

ఈ మధ్య కాలంలో 'వార్త' దినపత్రికలో చూసాను, తెలుగు చదువుతున్న వారి సంఖ్య తగ్గుతున్నదని, నాకు ఆవార్త తీవ్రంగా కలచివేసింది. అప్పటినుంచి కంకణం కట్టుకున్నాను, జీవితం ఉన్నంతకాలం నా ప్రియమైన 'తెలుగుభాష' కు సేవచేయాలని. మీ సహకారం అవస్యం. nisar 19:12, 16 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

GIMP లో gif యానిమేషన్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా. తెలిస్తే ఏదైనా లింకు పంపించండి. నేను కూడా కొన్ని ప్రకటనలు తయారు చేస్తాను.--రవిచంద్ర 08:56, 22 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]