వాడుకరి చర్చ:Couiros22
స్వరూపం
Couiros22 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Gokulellanki (చర్చ) 08:41, 5 సెప్టెంబరు 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఈ నాటి చిట్కా...
బ్రౌసర్ కాషెను తొలగించడం
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్నిసార్లు మీరు చేసిన మార్పులు వెనువెంటనే మీరు వీక్షించడానికి ప్రయత్నిస్తే కనిపించకపోవచ్చు. అలా అని తొందరపడి మరలా మార్పు చేయకండి. ఒకసారి బ్రౌసర్ కాషెను తొలగించి చూడండి. మీరు వాడే బ్రౌసర్ను బట్టి క్రింది విధంగా కాషెను తొలగించండి.
- మొజిల్లా/ఫైర్ఫాక్స్/సఫారి: shift కీని నొక్కి పెట్టి Reload నొక్కండి, లేదా Ctrl-shift-R నొక్కండి (యాపుల్ మాక్ లో Cmd-shift-R)
- ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్: Ctrl నొక్కి పెట్టి, Refresh నొక్కండి, లేదా Ctrl-F5 నొక్కండి;
- కాంకరర్: Reload మీట నొక్కండి, లేదా F5 నొక్కండి;
- ఒపేరా ను వాడే వారు Tools→Preferences కు వెళ్ళి కాషె ను పూర్తిగా తీసివేయ వలసి ఉంటుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Gokulellanki (చర్చ) 08:41, 5 సెప్టెంబరు 2015 (UTC)