వాడుకరి చర్చ:Cnbrajesh

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Cnbrajesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 14:48, 5 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
గ్రామాల గురించి సమాచారం ఇలా సేకరించవచ్చును

ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నేను వికీపీడియాను చాలా రోజులనుంచి వాడుతున్నాను, కానీ తెవికీ గురించి ఆకస్మికంగా తెలుసుకోవటం జరిగింది. కానీ ఇందులోని సభ్యుల ఉత్సాహాన్ని, వారు చేస్తున్న సేవను చూస్తుంటే నా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నేను కూడా తెవికీని ముందుకు తీసుకువెళ్ళటానికి దోహదపడతానని, తెవికీ అభ్యుదయమే నా ఆశయమని ప్రతిఙ చేస్తున్నాను.

కృతఙతలు!

[మార్చు]

చంద్రకాంత రావు గారూ
మీ సూచనలకు, సలహాలకు కృతఙౌడను. ప్రాజెక్టులలో నావంతు సహాయాన్ని అందించగలనని అనుకుంటున్నాను.
Cnbrajesh 06:46, 8 డిసెంబర్ 2008 (UTC)