Balakrishnadasari గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
Balakrishnadasari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
వికిపీడియా కామన్స్ లోని బొమ్మలని మనము కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? ఉదాహరణకి మీరు గాంధీ బొమ్మ వాడాలనుకుంటే, ఎక్కడ వాడాలనుకున్నారో అక్కడ [[File:Mahatma-Gandhi,_studio,_1931.jpg]] అని వ్రాయండి. అక్షరాల మధ్యలో ఖాళీ బదులుగా అండర్ స్కోర్('_') మరిచిపోవద్దు.