వాడుకరి చర్చ:Atmakuri
Atmakuri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్ 13:29, 18 జనవరి 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సూచన
[మార్చు]ఆత్మకూరి గారూ, నమస్కారం. మీకు వచన కవిత పట్ల మక్కువ ఎక్కువ అనిపిస్తుంది, మంచిది. వర్గం:తెలుగు వచన కవిత్వం చర్చాపేజీలో మీరు 'ఊరకుక్క' శీర్షికతో కవిత వ్రాసారు. ఆ పేజీ కవితలకొరకు గాని, వచన కవిత్వం గూర్చి వ్రాసేదానికి సంబంధించినది కాదు గావున, మీరు, వచన కవిత్వం అనే పేజీని ఓ సారి చదవండి. ఆ తరువాత ఓ అవగాహన ఏర్పడుతుంది. ఆపై, వచన కవిత్వం గూర్చి, ఆ వ్యాసంలో ఇప్పటికీ లేని విషయాలను, మూలాలు మరియు రెఫరెన్సులతో వ్రాయవచ్చు. కవితలు వ్రాయకూడదు. మీకేమైనా సందేహాలుంటే, 'రచ్చబండ' లో వ్రాయండి, సభ్యులెవరైనా ఆ సందేహాలను తీరుస్తారు. అహ్మద్ నిసార్ 14:00, 18 జనవరి 2009 (UTC)
ఆత్మకూరిగారూ! నమస్తే. మీరు వచనకవిత వర్గపు చర్చా పుటలో వ్రాసిన కవితలను చూచినతరువాత, ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను. కవిత్వాలు వ్రాయడానికి కాదు ఆ పుట. వచన కవిత్వం మీద వివరాలు వ్రాయవచ్చు. వచన కవిత్వం మీద ఉన్న వ్యాసాలన్నీ ఒక చోట కనిపించటానికి అనువుగా తయారుచేయబడ్డ వర్గపు మూసకు సంబంధించిన పేజీ అది. వచన కవిత్వం మీద వ్యాసం వ్రాద్దామనుకుంటే, ఇప్పటికే వచన కవిత అన్న వ్యాసం ఉన్నది, ఆ పుటలో ఇప్పటికే లేని వివరాలు పొందు పరచవచ్చు.--S I V A 14:07, 18 జనవరి 2009 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
నమస్తే ! వికిపీడీయాను ఉపయోగించడంలో ఏవైన నిబంధనలు ఉన్నాయా? ఉంటే ఏవిధమైనవి ? వచనకవిత్యం ఎక్కడ రాయాలి ? రాయవచ్చా? లేదా?
- ఆత్మకూరిగారూ, వికీపీడియాలో ఎటువంటి రచనలు చెయ్యాలి అన్న విషయం బోధపడటానికి, ఇప్పటికే ఉన్న వ్యాసాలు చదవండి. తరువాత, వికీపేఏడియా ఉపయోగించటంలో చాలా నిబంధనలు ఉన్నాయి. వికీపీడియాను మన స్వంత రచనలు వ్రాయటానికి, మన అభిప్రాయాలు వెలిబుచ్చటానికి కాదు. ఇది ఒక విజ్ఞాన సర్వసం తయారీలో భాగం. అందరూ కలసి తయారు చేస్తున్నారు. ప్రతి పేజీలోనూ పైన చూడండి. ఎంతో విలువైన సమాచారం అందించే లింక్‌లు ఉన్నాయి.5 నిమిషాల్లో వికీ, టైపింగు సహాయం తప్పనిసరిగా చదవండి. మీరు చక్కటి రచనలు చెయ్యగలరని నమ్మకంతో, శలవు.--S I V A 15:54, 23 జనవరి 2009 (UTC)
- ఆత్మకూరి గారూ, ముందుగా వికీపీడియాకు సుస్వాగతం, మరోసారి. మీరు కవితలు లాంటివి బ్లాగులో వ్రాసుకోవాలి. ఇప్పటికే చాలా మంది అలా కవితలు బ్లాగుల్లో వ్రాస్తున్నారు ఉదాహరణకు చూడండి http://jalleda.com/jcat.php?catid=4 , మీరు కూడా ఒక బ్లాగు మొదలు పెట్టి మీ కవితలు పంచుకోవచ్చు. వికీ అనేది ఒక ఆన్ లైన్ జనరల్ నాలెడ్జ్ పుస్తకం లాంటిది, అందులో అందరికీ ఉపయాగపడేవి వ్రాయవచ్చు. ఉదాహరణకు మీరు వికీపీడియా:వ్యాస_అనువాద_విజ్ఞప్తులు చూసి అక్కడ ఆంగ్ల వ్యాసాసను తెలుగులోకి అనువదించటంతో వికీకి మీ వంతు సహాయం మొదలు పెట్టవచ్చు. Chavakiran 15:19, 23 జనవరి 2009 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}