Apurupa nadella గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.
తెలుగు బాషాభిమానులందరికి నా నమస్సుమాంజలులు.
అందరు కుశలమె కద!
కొత్తగా తెవికిలొ చేరానండి....
నా పేరు అపురూపశ్రీనివాస్.
ఇలా మీ అందరిని కలవడమ్ నాకు చాలా ఆనందంగా ఉంది సుమండీ!
మీ అమూల్య సలహాలు ,సూఛనలు ఇవ్వగలరని, అందరికి నా మనవి.
అపురూప గారూ! ఇలాంటి చర్చా పేజీలలో వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ~~~~ అని రాస్తే మీ పేరు మరియు తేదీ పడుతుంది. దీన్నే వికీపీడియా లో మీ సంతకంగా పరిగణిస్తారు. కానీ ఈ సంతకం చర్చాపేజీలకు మాత్రమే పరిమితమని గుర్తుంచుకోండి. ఇక వికీపీడీయా వ్యాసాల్లోకి వస్తే మీకు ఇష్టం వచ్చిన అంశం మీద కొత్త వ్యాసాలు రాయవచ్చు. లేదా ఇది వరకే ఉన్న వ్యాసాలను దిద్దవచ్చు. ఉదాహరణకు మీకు వంటలు చేయడం బాగా వచ్చి ఉంటే వివిధ రకాల వంటకాల గురించి కూడా ఇక్కడ రాయవచ్చు. సముదాయ పందిరిని సందర్శించారంటే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే తప్పక అడగండి. రవిచంద్ర11:08, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]