Anil3341 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్లోడ్ చేయండి.
ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయం.డి
తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.----కె.వెంకటరమణ⇒చర్చ13:42, 3 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]