వాడుకరి చర్చ:Akashanu
Akashanu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 25 జూలై 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీరు దిద్దుబాటు పెట్టె తెరచి ఉన్నప్పుడు తెలుగు మరియు ఇంగ్లీషు భాషల మధ్య మారాలనుకుంటే ఆ పెట్టె పైన ఉన్న టిక్ బాక్స్‌లో టిక్కు పెట్టడం గాని తీసిపేయడం గాని చేయాలి. ఒకవేళ మీరు మౌస్ వాడదలుచుకోనట్లయితే Ctrl మరియు [(బ్రాకెట్ మొదలు) రెండింటినీ కలిపి నొక్కినట్లయితే టిక్ చేర్చడం తొలగించడం చేయవచ్చు. ఈ కీబోర్డ్ అడ్డదారి(Shortcut) వెతుకు పెట్టెలో కూడా పనిచేస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నిహిలిజం
[మార్చు]కొత్త విషయాన్ని గురించి వ్యాసం రాస్తున్నందుకు అభినందనలు. విజ్ఞాన సర్వస్వంలో ఎంతో క్లిష్టతరమైన అంశాలు కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అందజేయబడతాయి. నిహిలిజం గురించి కొంచెం అర్థమయ్యేలా చిన్న చిన్న పదాలతో రాయండి. అలాగే మీ సొంత వాక్యాలను చేర్చకండి. (ఏమో నాకు తెలియదు, లాంటి వన్నమాట). రవిచంద్ర(చర్చ) 04:19, 29 జూలై 2008 (UTC)
- ఆకాశ్ గారూ! ఒకసారి en:Nihilism చూడండి. నిహిలిసమ్ గురించి రాయాలంటే ఆంగ్లంలో ఉన్న వ్యాసాన్ని అనువదించండి. ఆంగ్లం లింకు ఎందుకిచ్చానంటే అది చూస్తే మీకు ఒక విషయాన్ని వికీలో ఎలా రాయాలి అనే విషయం అర్థమవుతుంది. మీరు ఏమీ మొహమాటపడకండి. మీరు కొత్తగదా, ప్రారంభంలో కొన్ని తప్పులు దొర్లుతాయి. నేను కూడా చాలా తప్పులు చేసాను ప్రారంభంలో! మీ కృషిని కొనసాగించండి. మీ లాంటి ఉత్సాహవంతులు వికీకి ఎంతో అవసరం. δευ దేవా 15:36, 30 జూలై 2008 (UTC)
తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం
[మార్చు]Hello. I see you have blanked the page "'తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం". The page was already blanked before and reverted. I don't understand the language and don't understand why it is being blanked. I would appreciate if you clarify this to me. What is that page? It was created by you. Do you want to delete it? Thanks in advance.” TeleS (T M @ C G) 05:41, 27 జనవరి 2011 (UTC)