వి.శివ ప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
కొత్త పేజీలు ప్రారంభిస్తున్నారు. ఒక వాక్యంతోనే మరొక పేజీ సృష్టిస్తున్నారు. కొంత 2 కిలోబైట్ల సమాచారం చిన్న పేజీలు అధికంగా ఉన్నాయి. కాబట్టి కొంత సమాచారం ఉంటే తప్ప కొత్త పేజీ ప్రారంభించవద్దని విన్నపము. ఉదాహరణకు స్వయంపోషకాలు, పరపోషకాలు రెండింటిని ఒకే పేజీలో వ్రాసి వాటికి కొన్ని ఉదాహరణలిస్తే సామాన్య పాఠకులకు అర్ధం అవుతుంది. మొక్కలు స్వయం పోషకాలు, జంతువులు పరపోషకాలు మాదిరిగా. ఇలా వ్యాసాల్ని విస్తరించండి.Rajasekhar196111:37, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]