వాడుకరి చర్చ:లలిత పండ్రంగి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
లలిత పండ్రంగి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 15:22, 8 మార్చి 2018 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
వికీపీడియాలో వ్యాసాలు చాలా చిన్నవిగా ఉండి, కేవలం, వ్యాసాం పేరుకు అర్థాన్ని మాత్రమే తెలుపుతూ ఉంటే దానిని మొలక అని పిలుస్తారు. తెలుగు వికీపీడియాలో 50-70 శాతం వ్యాసాలు మొలకలుగానే ఉన్నాయి. అలాంటి వ్యాసాలను విస్తరించి మంచి మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దండి. మీరు ఆ వ్యాసాన్ని అతి గొప్ప వ్యాసంగా తయారు చేయలేకపోవచ్చు, కానీ ఇతర సభ్యులకు వ్యాసాన్ని మరింత విస్తరించడానికి కావలిసిన సదుపాయాలను వ్యాసంలో చేర్చినా చాలు, ఆ వ్యాసం దానంతటదే పెరిగి పోతుంది.
మొలకలను వర్గం:మొలక అనే పేజీలో పట్టుకోవచ్చు. అలా కాకుండా ఇంకా సులువుగా మొలకలను పట్టుకోవాలని అనుకుంటే గనక మీ అభిరుచులు లో "ఇతరాలు" అనే ట్యాబులో ఉన్న "మొలక లింకు ఫార్మాటింగు కొరకు హద్దు (బైట్లు):" అనే డబ్బాలో ఎన్ని అక్షరాల కంటే తక్కువ ఉంటే మొలకగా గుర్తించాలో తెలుపండి, తరువాత నుండీ మీరిచ్చిన సంఖ్య కంటే తక్కువ అక్షరాలున్న వ్యాసాలన్నీ ముదురు ఎరుపు రంగులో కనపడతాయి. ఆ విధంగా మొలకలను చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 15:22, 8 మార్చి 2018 (UTC)
స్వాగతం
[మార్చు]మీరు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు వ్రాయ సంకల్పించినందులకు ధన్యవాదాలు. వన సంరక్షణ వ్యాసం బాగుంది. మరిన్ని వ్యాసాలను తెలుగు వికీపీడియాకు అందించి విజ్ఞాన సర్వస్వము అభివృద్ధికి మరింత సేవలను అందిస్తారని మా ఆకాంక్ష. వ్యాసం వ్రాసేటప్పుడు ఏదైనా విషయంలో సహాయం కావలసి వస్తే అడగండి. సహాయాన్నందిస్తాము.--కె.వెంకటరమణ⇒చర్చ 15:48, 10 మార్చి 2018 (UTC)