డాక్టర్ అప్పలయ్య గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
సుస్వాగతం: వికీపీడియా మీ సహాయాన్ని అర్ధిస్తుంది. చేనేత మొదలైన సాంప్రదాయ వృత్తుల గురించి సమాచారం వికీలో చేర్చవలసి వున్నది. మీరు ఈ బాధ్యతలను తీసుకుంటే మా సహాయాన్ని అందిస్తాము.ధన్యవాదాలు.Rajasekhar196106:01, 26 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రొఫెసర్ అప్పలయ్యగారూ! మీరు వికీలో చేరినందుకు ధన్యవాదాలు. మీకు ఆసక్తి, అవగాహన ఉన్న విషయాలపై మంచి వ్యాసాలు వ్రాస్తారని, ఇప్పటికే ఉన్న వ్యాసాలను సరిదిద్దుతారని ఆశిస్తున్నాను. మీ పరిచయాన్ని చర్చాపేజీనుండి మీ సభ్యుని పేజీకి మార్చాను. --కాసుబాబు07:03, 26 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]