వాడుకరి:YVSREDDY/హొల్లాంగ్ చెట్టు
స్వరూపం
హొల్లాంగ్ చెట్టు | |
---|---|
Scientific classification | |
Domain: | |
Kingdom: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | D. macrocarpus
|
Binomial name | |
Dipterocarpus macrocarpus |
హొల్లాంగ్ చెట్టూ వృక్ష శాస్త్రీయ నామం Dipterocarpus macrocarpus. ఇది ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశానికి చెందిన సాధారణ మధ్యరకపు గట్టి కలప వృక్షం. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల యొక్క రాష్ట్ర వృక్షం. అస్సాంలో స్థానికంగా దీనిని హోల్లాంగ్ చెట్టు అంటారు.