యూరప్ లోని ఒక సంగీత ఫౌంటైన్సిఈఎస్సి ఫౌంటైన్ ఆఫ్ జాయ్, కోలకతా
సంగీత ఫౌంటైన్ (musical fountain - మ్యూజికల్ ఫౌంటైన్) అనేది వినోద ప్రయోజనాల కోసం యానిమేటెడ్ ఫౌంటైన్ యొక్క ఒక రకం. ఇది నీటిని విరజిమ్ముతూ సౌందర్య డిజైన్‌ను (త్రిమితీయ చిత్రాల సహా) సృష్టిస్తుంది.