వాడుకరి:Vmakumar
ఈ రోజు బుధవారం, డిసెంబరు 25, 2024 India
పూర్తి పేరు : వుక్కుం మహెష్ కుమార్
విద్యార్హత : B.Tech, మెకానికల్ ఇంజనీరింగ్ (రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్)
వృత్తి : డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ [రాష్ట్ర పన్నులు], అల్కాట్ గార్డెన్స్, రాజమండ్రి
ప్రవృత్తి : వ్యాసాలు రాయడం
నివాసం : కానూరు, విజయవాడ (కృష్ణా జిల్లా), ఆంధ్రప్రదేశ్
పుట్టిన ప్రదేశం: ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) 15-03-1969
Vmakumar (చర్చ) 12:43, 19 జూలై 2015 (UTC)
వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్‌లాగా పేటెంట్‌లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.