Jump to content

వాడుకరి:Viraat yam/స్వాగతం

వికీపీడియా నుండి

రసమయ జ్ఞాన మూర్తులకు స్వాగతం

తోటలో విరబూసిన విరులవలె

పరుల కొరకు తన జ్ఞాన ధనిని అంకితమిచ్చిన

సత్కవులకు స్వాగతం

నిరుపమాన సేవలు అందించిన

చెక్కు చెదరని ధీ శాలులకు స్వాగతం సుస్వాగతం

దైవ సన్నిధి లో మోకరిల్లిన వీరి

నిర్మల మనసుకు స్వాగతం సుస్వాగతం

జ్ఞాన దీపికను అంతట ప్రసరింప చేసే భావమూర్తులకు

స్వాగతం సుస్వాగతం

ఆలుపు, విశ్రాంతి ఎరుగని శ్రామికులకు

నిరంతర విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం.

ధన్యవాదములు