వాడుకరి:Vijaypvk
స్వరూపం
''''''''''''విజయ్'''''''''
రీసెర్చ్ స్కాలర్
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వెజస్ యూనివర్సిటీ
హైదరాబాద్.
నా పూర్తి పేరు పెద్దపల్లి విజయకుమార్. నా స్వస్తలం తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం. నా విద్యబ్యాసము డీగ్రీ వరకు ఖమ్మం లోనే జరిగింది. ఆ తరువాత పై చదువుల కోసం వరంగల్ చేరుకున్నాను.