ఈ సభ్యుడు వికీపీడియాలో గత 14 సంవత్సరాల, 5 నెలల, 2 రోజులుగా సభ్యుడు.
Yalamanchili Venkataramana (16 Feb 1969 – Alive), popularly known as Telugu Rachana,
was an Indian poet and lyricist who is known for his works in Telugu literature.
Noted for his anthology Mallee Prasthanam, Telugu Rachana is a recipient of a National
Nandi Award, and a Sahithee Ratna Award.
Who is Yalamanchili Venkataramana
[[File:[1]|80px|right|]]
'who is Telugu Rachana Yalamanchili Venkataramana ఒక పోలీస్ అధికారిని. తెలుగు వికీపీడియాలో ఆగస్టు 112011 న స్వచ్ఛందంగా సేవలనందించడానికి చేరితిరి. అందులో తెలుగు కవితలు ప్రముఖుల వ్యాసాలను తీర్చిదిద్దుచున్నారు. www.telugu_rachana.blogspot.com
గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
నేను ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను అంతులేని రహస్యాలతో కూడిన మహా సముద్రం ఎదుట ఉండగా, మామూలు కన్నా అందమైన గులక రాయి కోసం దృష్టి మరల్చుకుంటూ, ఒడ్డున ఆడుకుంటున్న బాలుడననిపిస్తుంది.