వాడుకరి:కొక్కిలి.శ్రీనివాసరాజు
స్వరూపం
(వాడుకరి:Srinivasaraju నుండి దారిమార్పు చెందింది)
శుభసంకల్పంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విదంగా ఆన్ లైన్ లో మన(తెలుగు వారి) వికీపిడియాను అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూయున్నాను. సదా మీసేవలో ----- కొక్కిలి.శ్రీనివాసరాజు. (శ్రీకాకుళం జిల్లా,పలాస మండలం, భ్రాహ్మణతర్లా గ్రామం) |
- మహాధ్బుతమైన శక్తిని కలిగియున్న మనం(తెలుగు వారు)ఈ ప్రపంచంలో ఏ కార్యానైనా, ఏ పరిస్తితిలోయున్నా దిగ్విజయంగా జయప్రదం చేయగలమన్న విషయాన్ని మరువక కార్యొన్ముఖులమై, విజయకేతనాన్ని యావత్ ప్రపంచంలో ఎగురవేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.......... సదా ...మీ సేవలో ...........
- మన ఆంధ్ర(తెలుగు)రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గీతం "రాష్ట్ర గీతం"--"మా తెలుగు తల్లి" [లింకులో]
స్వామి వివేకానంద సూక్తులు--------------యువతకు మార్గదర్శకాలు "ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర...." అని... "ఉక్కు కండరాలు .... ఇనుప నరాలు ... కావాలి మన దేశానికి..." అంటూ చాటిచెప్పిన వివేకానందుడు యువతకు ఆదర్శం అని చెప్పటానికి "ఆంధ్రుడు"గా ఆనందిస్తూయున్నాను. యువతకు మార్గదర్శం చేసే వివేకానందుడి మాటల మణిహారం మనందరికోసం...........
|