Jump to content

వాడుకరి:కొక్కిలి.శ్రీనివాసరాజు

వికీపీడియా నుండి

శుభసంకల్పంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విదంగా ఆన్ లైన్ లో మన(తెలుగు వారి) వికీపిడియాను అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూయున్నాను. సదా మీసేవలో ----- కొక్కిలి.శ్రీనివాసరాజు. (శ్రీకాకుళం జిల్లా,పలాస మండలం, భ్రాహ్మణతర్లా గ్రామం)


  • మహాధ్బుతమైన శక్తిని కలిగియున్న మనం(తెలుగు వారు)ఈ ప్రపంచంలో ఏ కార్యానైనా, ఏ పరిస్తితిలోయున్నా దిగ్విజయంగా జయప్రదం చేయగలమన్న విషయాన్ని మరువక కార్యొన్ముఖులమై, విజయకేతనాన్ని యావత్ ప్రపంచంలో ఎగురవేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.......... సదా ...మీ సేవలో ...........


  • మన ఆంధ్ర(తెలుగు)రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గీతం "రాష్ట్ర గీతం"--"మా తెలుగు తల్లి" [లింకులో]
                             స్వామి వివేకానంద సూక్తులు--------------యువతకు మార్గదర్శకాలు

"ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర...." అని... "ఉక్కు కండరాలు .... ఇనుప నరాలు ... కావాలి మన దేశానికి..." అంటూ చాటిచెప్పిన వివేకానందుడు యువతకు ఆదర్శం అని చెప్పటానికి "ఆంధ్రుడు"గా ఆనందిస్తూయున్నాను.

                             యువతకు మార్గదర్శం చేసే వివేకానందుడి మాటల మణిహారం మనందరికోసం...........
  • విజేతలదే ఈ ప్రపంచం. ఇదే సత్యం. అందుకే భయం వదలండి---విజేతలగా నిలవండి.
  • వేలమంది వందల ఏళ్ళ పాటు పనిచేసే కన్నా---మనస్పూర్తిగా,నిజయితీగా,శక్తిమంతంగా పనిచేసే కొద్దిమంది యువతీయువకులు చాలు ... ఈ ఫ్రపంచాన్ని మార్చేయటానికి!
  • జీవితంలో నేర్చుకోవల్సిన పాఠం ఒక్కటే " అన్యాయాలను,అక్రమాలను దైర్యంగా ఎదుర్కోవడం. మనం దైర్యంగా చెయ్యి విదిలించి ముందడుగేస్తే...అన్ని కష్టాలూ చెదిరిన కోతుల్లా పారిపోతాయి".
  • శక్తి అంతా నీలోనే ఉంది. నువ్వు తల్చుకుంటే ఏదైనా సాధించగలవు. నిన్ను బలహీనుడివని ఎప్పుడూ అనుకోకు. ధైర్యం చేస్తే... నీలోని దైవాన్ని నువ్వు దర్శించగలవు.
  • ధైర్యం,బలం,నిర్భయం _ _ _ ఇవే విజయానికి సోపానాలు."పిరికివాకిలా ఎప్పుడూ చనిపోవద్దు- -పోరాటంలో వీరుడిగా మరణించడం ఎంతో మంచిది"
  • దెయ్యాలు,భూతాల గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు. "బలంగా ఉండేది,పురోగమించేదే జీవితం". 'నీరసమే మరణం'. "బలహీనంగా ఉందేవాటిని నమ్మొద్దు...బలహీనతలను దరికి చేరనీయొద్దు".
  • 'ప్రపంచంలో పుస్తకాలు లెక్కలేనన్ని ఉన్నాయి'. కాని మనకున్న సమయం చాలా తక్కువ. అందువలన "మనకు అవసరమైనదాన్ని ఒంటపట్టించుకోవడమే జ్ఞానం".
  • 'లక్ష్యం ఉన్నతంగా ఉండలి'. దాని కోసమే కృషిచెయ్యాలి. "సముద్రాన్ని చూడండి - - - అలలను కాదు".