వాడుకరి:Sreenu~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నాటి చిట్కా...
కేలెండర్ ఎంట్రీలను మరచిపోవద్దు

మీరు వ్రాసే వ్యాసాలలో అనేక తేదీలు వస్తుంటాయి - ఒక వ్యక్తి జననం లేదా మరణం, ఒక సంఘటన, ఒక సామ్రాజ్యం పతనం, ఒక రాజకీయ పార్టీ ఆవిష్కరణ, ఒక సంస్థ ప్రాంభోత్సవం - ఇలాంటి తేదీలను ఆయా కేలెండర్‌లో చేర్చడం మరచిపోకండి.


కేలండర్‌లో ఆయా వివరాలను రెండు చోట్ల చేర్చవలసి ఉంది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా! - (1) 1947లో "సంఘటనలు" విభాగంలో (2) ఆగస్టు 15లో.


ఈ పనిని వ్యాసం వ్రాయగానే చేసేస్తే మంచిదండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

My Sandbox is is here

గ్ను లినక్సు ఈ వాడుకరి లినక్సు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.