వాడుకరి:Rakesharre

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాకేష్ యాదయ్య సరస్వతి ల నాలుగో సంతానం చిన్నప్పటినుండి ప్రతి ఒక్క ఆటలో పాటల్లో పాల్గొనేవాడు తను పాల్గొన్న ప్రతి ఆటలోను ఏదో ఒక బహుమతి సాదించి తన తల్లిదండ్రులకు చూపించి ఎంతో సంబరపడిపోయేవాడు రాకేష్ తన తండ్రి యాదయ్య నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు రాకేష్ ను నీ మొట్టమొదట గురు ఎవరంటే మా తల్లిదండ్రులు అని చెప్పాడు రాకేష్ తండ్రి యాదయ్య తన వంతుగా సమాజ సేవ చేసేవాడు ఈ సమాజ సేవ ను బాగా గమనించిన రాకేష్ అసలు సమాజసేవ అంటే ఏంటో తన తండ్రి నుండి తెలుసుకొని తాను కూడా చదువుకుంటూనే సమాజ సేవ చేసేవాడు గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేసి రెండు వేసి ఢిల్లీలోని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా జాతీయ సమాజ సేవ 2018 అవార్డు అందుకున్నారు రాకేష్ 2016వ సంవత్సరంలో ఉత్తమ జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అందుకున్నాడు అదేవిధంగా అతి చిన్న వయసులో ఆరు మంది స్కూల్ విద్యార్థులకు కేవలం మూడు గంటల్లోనే కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క మానసిక సమస్యలను తీసివేసాడు దీనితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అతని ప్రతిభకు మెచ్చుకొని అతన్ని అభినందించింది.

అదేవిధంగా రాకేష్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అయినా తెలంగాణ రాష్ట్ర ప్రతిభా రత్న అవార్డును అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య  చేతులమీదుగా విశాఖపట్నంలో డిసెంబర్లో అందుకోబోతున్నారు అందుకోబోతున్నారు