వాడుకరి:Rajgadgedamshekar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేగులగూడ తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం లోని ఒక గ్రామం.

ఈ గ్రామం కాసిపేట మండల కేంద్రం నుండి 1.కి.మీ దూరం లో కలదు. గ్రామం లో గిరిజన తెగకు చెందిన పర్ధాన్ కులము వారు నివసిస్తున్నారు.