వాడుకరి:Pardhivchandra/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సాహితీవనం

విజ్ఞానజ్యోతి సాహితీవనం విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, సాంకేతికతలకు సంబంధించి ఏర్పడిన ఒక విద్యార్థిసమితి[1].

విఎన్ఆర్ విజెఐఈటి

విఎన్ఆర్ విజెఐఈటి

[మార్చు]

1995లో స్థాపించబడిన విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల (విఎన్ఆర్ విజెఐఈటి) హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) గుర్తింపు పొంది, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) కి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ.[2]

మూలాలు

[మార్చు]
  1. www.mycindia.com. "MYC India". www.mycindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
  2. "VNR Vignana Jyothi Institute of Engineering & Technology". jntuhaac.in. Retrieved 2024-06-21.