వాడుకరి:Nalamara
స్వరూపం
పూర్తి పేరు నలమార అరుణ్ బాబు. స్వగ్రామము గుంటూరు జిల్లా కారంపూడి మండలము లోని భట్టువారిపల్లి(శంకరాపురం) తల్లిదండ్రులు అనంత లక్ష్మయ్య, లక్ష్మీనర్సమ్మ. IIT Bombay నందు M.Tech చేసినాడు.
భూవిజ్ఞానమున ఇతనికి ప్రావీణ్యము కలదు. విజ్ఞాన సంబంధ విషయములపై మక్కువ ఎక్కువ.
వెబ్ పేజీ: http://nalamara.blogspot.com/
ఇ మెయిల్ : narun.iitb@gmail.com
ఊరు:భట్టువారిపల్లి(శంకరాపురం)
మందడలం: కారంపూడి
జిల్లా: గుంటూరు
pin:522614