వాడుకరి:Nagasam
స్వరూపం
కొత్తగా తెవికీ లో రాయదలచాను. బౌతిక శాస్త్రం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నా ప్రత్యేకతలు. ఇలా రాస్తుంటే నేనే ఎన్ని తెలుగు పదాలు మర్చిపోయానో నా తెలుగే ఎంతగా మెరుగుపడుతుందో అర్ధమవుతుంటే ఏంటో ఆనందంగా ఉంది. ప్రపంచ విజ్ఞానం తెలుగులో కూడా లభ్యం కావడానికి నా వంతు చేయదలచాను.