వాడుకరి:Kranthi.lakum
Jump to navigation
Jump to search
క్రాంతి లకుం
[మార్చు]నా గురించి
[మార్చు]నా పేరు క్రాంతి. 2008 లో నేను జె. న్. టి. యు. విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బీ.టెక్. డిగ్రీ పొందాను. నాకు తెలుగు, హిందీ, మరియు ఆంగ్ల భాషలు తెలుసు. నాకు స్వీడిష్ భాష లో కూడా ప్రవేశం ఉన్నది.
నా ఆశయాలు
[మార్చు]నాకు తెలుగు భాష అంటే మిక్కిలి ప్రీతి (ఎందుకంటే, ఇది నా మాతృ భాష). నేను అభ్యసించిన చదువుని తెలుగు లోనికి అనువదిచాలన్నదే నా ఆశయం.