వాడుకరి:Kattepogu.ravivarma
స్వరూపం
నా పేరు కట్టెపోగు రవివర్మ, నేను AP IIIT NUZVID లో చదువుతున్నాను,మాది 2009 batch . నాకు రచనలు అంటే చాలా ఇష్టం,నేను కూడ కొన్ని కవిత్వాలు రాశాను....మరియు ప్రభువైను , నా రక్షకుడైన యేసు క్రీస్తు పాటలు కొన్ని రాసి రాగాన్ని సమకూర్చ గలిగాను...