వాడుకరి:K.Venkataramana/ప్రయోగశాల/వంశవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వింజమూరి అనసూయ

[మార్చు]

Kalaprapoorna, Dr. Vinjamuri (Avasarala) Anasuya Devi is a woman of many talents: singer, music composer, musicologist, author and expert in playing harmonium. Also, she is the first woman Film music director in South India. Birth: May 12, 1920

Parents: Vinjamuri Venkata Lakshmi Narasimha Rao and Venkata Rathnamma

Maternal Uncle: Padma Bhushan Devulapalli Krishna Sastri

Siblings: Vinjamuri Seetha Devi and Prabhakar Rao

Husband: Avasarala Giri అవసరాక శేషగిరి (రేడియో ఆర్టిస్టు) http://www.manateluguradio.com/MTRSongsonDemand.aspx?Id=Actors, http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/sumangali-1940/article2097447.ece

Children: Rathna Papa, Krishna Giri, Seetha Ratnakar, Kamala Srikar & Neehar Giri

అనసూయమ్మగారు ఒక అనూహ్య సంఘటనతో ఆమంచర్ల శేషగిరిరావుగారిని రహస్యంగా రిజిష్టర్‌ వివాహం చేసుకోవలసి వచ్చింది. అప్పటికే ఆయన వివాహితుడు. పేకాట వ్యసనం.. ఆడపిచ్చి. విధిని ఎవ్వరూ తప్పించగలరు? ఆయనతో 40 సంవత్సరాల వైవాహిక పయనం. ఐదుగురు సంతానం. కూతురు డా||రత్నపాప ప్రపంచ ప్రఖ్యాతి గాంచి నర్తకీమణి. గిరిరావు క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన తర్వాత... తొమ్మిది మంది మనవలు, మనమరాళ్ళతో ప్రశాంత జీవనం ప్రస్తుతం. జానపద సంగీత సామ్రాజ్ఞి - వింజమూరి అనసూయ

'రత్నపాప' వంటి ఆణిముత్యాన్ని నృత్యరంగానికి కానుకగా ఇచ్చారు. దేశ సరిహద్దుల ఆవల అమెరికాలో ఆమె ప్రఖ్యాత నర్తకిగా ఇప్పటికి పాతికేళ్ల క్రితమే ఎంతో గుర్తింపు పొందారు. టెక్సాస్ రాష్ట్రమనగానే ప్రవాసాంధ్రులకి రత్నపాపే గుర్తుకొస్తారు. మహానుభావులు - ఎనిమిది పదులపాట అనసూయాదేవి - చీకోలు సుందరయ్య

శ్రీమతి అనసూయ గొప్ప పండిత వంశంలో జన్మించారు. వీరి తండ్రిగారు పద్మశ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహరావుగారు అద్భుతమైన ప్రతిభాశాలి, గొప్ప కవి. వీరి నాటకాలు, పద్యాలు, వీరి కవిత, దేశం నలుమూలలా వ్యపించింది. వీరి తల్లిగారు వింజమూరి వెంకటరత్నమ్మగారు కూడ గొప్ప కవయిత్రి, విదుషీమణి. "అనసూయ" అనే స్త్రీల మాస పత్రిక సంపాదకు రాలు. అనసూయ అదృష్టం, ఆమె భర్త గిరిగారు, వారి ఆదరణ, ప్రోత్సాహం, అనసూయకు గర్వకారణం. అంతేకాక, తన కుమార్తె రత్నపాప శ్రీమతి రత్న అనిల్‌కుమార్ కూచిపూడి, భరతనాట్యాలలో, ప్రపంచ ఖ్యాతి గాంచిన నాట్యతార. అనసూయ పిల్లలందరూ కళాకారులే. పంచరత్నాలు. జానపద గేయాలు (1983) రచించినవారు డా. ఎ.అనసూయదేవి తొలిపలుకు

గ్రంధావిష్కరణ సభని వంగూరి చిట్టెన్ రాజు తనదైన శైలిలో ఆహ్లాదంగా నిర్వహించారు. గ్రంధావిష్కరణ మహోత్సవానికి “కళా ప్రపూర్ణ “ అనసూయా దేవి గారినీ, ఆమె కుమార్తెలు సుప్రసిద్ద నర్తకి రత్నపాప, సీత (టెలివిజన్ ప్రొడ్యూసర్, మద్రాసు), కమల (వాషింగ్టన్, డిసి), కుమారుడు కృష్ణ గిరి లని వేదిక మీదకి ఆహ్వానించారు. హూస్టన్ లో అసమాన అనసూయ

Anasuya’s marriage with the handsome radio announcer-actor-singer A.S.Giri.

Evenings saw Giri and Anasuya on the terrace, entertaining their five children with songs. The children hummed all day long. Mother banged on the door if their singing went off-key, even in the bathroom. Firstborn Rathna, schooled in Madras (Holy Angels, Stella Maris), trained in music and Telugu, became a child star in Gemini and AVM productions. After 45 movies she rebelled against the untimely hours, but continued acting in Tamil, Hindi and English plays such as Kathadi Ramamurti’s ‘Washingtonil Tirumanam’ and Madras Players’ ‘Hayavadana’.GREAT CONTRIBUTION BY RATNAPAPA KUMAR

ఆమె భర్త అనిల్ కుమార్ మరియు ఈమె కుమారులు చేతన్ మరియు కేదార్.http://india-herald.com/anil-kumar-passes-away-p4307-1.htm

my sister Seetha Ratnakar, who had learnt Bharatanatyam, to take the challenge and learn this fascinating new style that seemed so fluid and graceful on one hand and bold and vibrant on the other. I am so glad that my mother insisted on my learning Kuchipudi, because I cannot imagine my life without it. http://www.narthaki.com/info/intervw/intrv132.html


For Seetha Ratnakar her performance trips to places such as Malaysia, Singapore, and Sri Lanka with KJS are unforgettable.

It was a routine in the 1960s for Sarasa's group to win the the first prize in the All India Inter-State Cultural ompetition in Folk Dance conducted in New Delhi on Republic Day. Each dancer was given a medal and Seetha has preserved the one she was given in 1969. http://www.thehindu.com/features/friday-review/dance/nattuvanar-of-rare-calibre/article2795607.ece


పిల్లలు: Siddharth and Dushyanth Jayanty https://www.facebook.com/VinjamuriAnasuyaDevi/photos/pb.110755208948472.-2207520000.1465102844./695847213772599/?type=3&theater

భర్త : శ్రీకర్

daughter Aneesha and son Aashrai

వింజమూరి సీతాదేవి

[మార్చు]

Parents: Vinjamuri Venkata Lakshmi Narasimha Rao and Venkata Rathnamma

Maternal Uncle: Padma Bhushan Devulapalli Krishna Sastri

Siblings: Vinjamuri Seetha Devi and Prabhakar Rao

Husband: unmarried http://magazine.saarangabooks.com/2016/05/19/%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%87%E0%B0%95-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81/