వాడుకరి:Amarnath000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు గుండి అమరనాథ్. మా సొంత ఊరు గంగవరం . నేను ఇప్పుడు A.P.I.I.I.T లో బి.టెక్ చదువుతున్నాను. మా నాన్న పేరు ఎర్రిస్వామి, అమ్మ పేరు పద్మావతి,మరియు నా తమ్ముడు పేరు పరమేశ్. మాది వ్యవసాయాధారిత కుటుంబం. నా తమ్ముదు పదో తరగతిలో 9.8 పాయింట్లు సాదించి ఇప్పుదు విజయవాడలో ఇంటర్ (బై.పి.సి) చదువుతున్నదు. నేనుకూడా పదో తరగతిలో 556 మార్కులు సాదించడం ద్వారా ఇప్పుడున్న కాలేజీలో సీటు సంపాదించాను.నాకు ఇష్టమైన దేవుడు అంజనేయ స్వామి. నేను భవిశ్యత్ లో మంచి ఇంజనీరు కావాలనుకొంటున్నాను