వాడుకరి:Alisetty krishna kishore

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిత్రులారా నా పేరు ఎలిశెట్టి కృష్ణ కిశోర్.నా తల్లి తండ్రులు శ్రీమతి విజయ లక్ష్మి మరియు శ్రీ ఎలిశెట్టి సూర్యనారాయణ గారలు.మాది పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ తాలూకా యందలి కోడేరు మండలమందలి ఎత్తం గ్రామం. నేను ఆయుర్వేదాచార్య (BAMS), ఆయుర్వేద వాచస్పతి (M.D)లను సాధించి ప్రస్థుతం హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ నందు ధృవ ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించితిని.