వాడుకరి:కాసుబాబు/Tools
స్వరూపం
విధానాలు, నియమాలు
[మార్చు]ఆంగ్ల వికీలో
[మార్చు]- Three fundamental principles
తెలుగు వికీలో
[మార్చు]- వికీపీడియా:ఐదు మూలస్తంభాలు
- వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు
- వికీపీడియా:గురించి
- వికీపీడియా:కాపీహక్కులు
- వికీపీడియా:తటస్థ దృక్కోణం
- వికీపీడియా:శైలి
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు
మూసలు
[మార్చు]{{Non-free fair use admin division outline}}
{{GFDL-presumed|కాసుబాబు}} {{GFDL-presumed}}
{{వికీప్రాజెక్టు పుస్తకాలు|తరగతి=మొలక|ముఖ్యం=చాలా}}
{{ఈ వారం బొమ్మ}}
{{ఈ వారం బొమ్మ|వారం=52|సంవత్సరం=2007}}
{{ఈ వారం వ్యాసం|వారం=52|సంవత్సరం=2007}}
{{subst:లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు|బొమ్మ పేరు|{{PAGENAME}}}}
- {{లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు}} - అనే మూస Subst వాడడానికి, ఆటోమాటిక్ నోటీసులకు అనుగణంగా చేయబడింది.
- {{బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి}} - అనే మూస - బొమ్మలు తొలగించే ముందు మాన్యువల్‌గా నోటీసు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఇందులో Subst వినియోగం లేదు. ఈ మూస క్రింద బొమ్మల జాబితా వ్రాయాలి.
- {{ఇతరవాడుకలు|ఈ విషయం|మరొక విషయం|ఆ వ్యాసం}}
===>
ఈ వ్యాసం ఈ విషయం గురించి. మరొక విషయం కొరకు, ఆ వ్యాసం చూడండి.
{{సినిమా |name = |year = |image = |starring = |story = |screenplay = |director = |dialogues = |lyrics = |producer = |distributor = |release_date = |runtime = |language = తెలుగు |music = |playback_singer = |choreography = |cinematography = |editing = |production_company = |awards = |budget = |imdb_id = }}
{{సమాచారపెట్టె వ్యక్తి | name = | residence = | other_names = | image = | imagesize = | caption = | birth_name = | birth_date = | birth_place = | native_place = | death_date = | death_place = | death_cause = | known = | occupation = | title = | salary = | term = | predecessor = | successor = | party = | boards = | religion = | spouse = | partner = | children = | father = | mother = | website = | footnotes = | employer = | height = | weight = }}
{{భారత స్థల సమాచారపెట్టె |type = |native_name = |state_name = |latd = |latm = |lats = |longd= |longm= |longs= |area_total = |area_magnitude = |altitude = |population_total = |population_as_of = |population_density = |leader_title_1 = |leader_name_1 = |leader_title_2 = |leader_name_2 = |footnotes = }}
లింకులు
[మార్చు]- విడుదల సంవత్సరం వారీగా తెలుగు సినిమాల జాబితా
- పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితా
- నా ప్రయోగాలు
- ప్రత్యేక పేజీలు
- తెలుగు సినిమాలు అ
- కొన్ని చూడాల్సిన వర్గాలు, వగైరా
- నా మార్పుల గణన
- వర్గం:సందేశాలు అతికించిన పేజీలు
- ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు పేజీ
- తెలుగు సినిమాల ప్రాజెక్టు
- దేశాల జాబితాల జాబితా
- వికీపీడియా:మొలకల జాబితా
- ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
సందేశాలు
[మార్చు]- స్వాగతం
Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining. Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in [[User talk:కాసుబాబు|my talkpage]].. --~~~~
{{subst:స్వాగతం|సభ్యుడు=కాసుబాబు|చిన్నది=అవును}}
- మెడల్
==తెలుగు పతకం== {{తెలుగు మెడల్|(సందేశం)|--~~~~ }}
- బొమ్మలు కాపీ హక్కులు
==లైసెన్సు వివరాలు లేని బొమ్మల తొలగింపు==
మీరు అప్లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి.
నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ 15/4/2008 తరువాత తొలగించబడుతాయి.
కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.
- ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
- మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
- ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
- అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
- ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.
- మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి: బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా
ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.
- కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.