వాక్‌మెన్
స్వరూపం
దస్త్రం:Walkman logo.svg | |
---|---|
ఉత్పత్తిదారులు | సోనీ |
రకం | పోర్టబుల్ మీడియా ప్లేయర్ |
రిటైలుగా లభ్యత | జూలై 1, 1979 – అక్టోబర్ 25, 2010 (కాంపాక్ట్ క్యాసెట్ టేప్ ఎడిషన్);); Approximately 1979 (AM/FM radio); July 1, 1984 – present (all other editions) |
విక్రయించింది యూనిట్లు | 385 మిలియన్ (as of March 31, 2009)[1] |
వాక్‌మెన్ అనేది ఆవిష్కరణ అలాగే సోనీ బ్రాండ్ పేరు. ఇది పోర్టబుల్ ఆడియో ప్లేయర్‌ను సూచిస్తుంది. నేడు ఇదే విధమైన పరికరాలను కూడా "వాక్‌మెన్" అని పిలుస్తున్నారు. ఈ పేరు చిన్న పరిమాణాన్ని కలిగిన, ఒకరు ఎక్కడికైనా సింపుల్‌గా తీసుకెళ్లగల ప్లేయర్లను వివరిస్తుంది. ఈ పోర్టబుల్ ప్లేయర్‌ను అతను లేదా ఆమె ఇష్టమైన సంగీతాన్ని వినుటకు వెంట తీసుకొని పోగలిగిన నాటి నుంచి ఇది ఒక విప్లవాత్మక పరికరం. వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి ఈ మ్యూజిక్ సిస్టమ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నది.