Jump to content

వసంతరావు దేశ్‌పాండే (రచయిత)

వికీపీడియా నుండి

వసంతరావు దేశ్‌పాండే ఆదిలాబాదుకు చెందిన కథా రచయిత, నవలా రచయిత. ఇతడు తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాద్ జిల్లా శాఖకు అధ్యక్షునిగా పనిచేశాడు.[1]

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకుంటున్న వసంతరావు దేశ్‌పాండే

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  1. అడవి
  2. ఊరు
  3. భూమి గుండ్రంగానే ఉండాలి
  4. అనూహ్య
  5. కలనిజమాయె

కథలు

[మార్చు]
  1. పెంటయ్య బాబాయి
  2. దర్పణం
  3. నల్లంచు తెల్లచీర
  4. పాముపైట
  5. పిరికివాడు
  6. మువ్వలసవ్వడి
  7. వీకెండ్ ప్రేయసి

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఉదారి నారాయణ (1 September 2019). ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర. హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 95.

బయటిలింకులు

[మార్చు]