వలయం
స్వరూపం
వలయం | |
---|---|
దర్శకత్వం | రమేశ్ కడుముల |
రచన | రమేశ్ కడుముల |
నిర్మాత | చదలవాడ శ్రీనివాసరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామకృష్ణ ఎస్ |
సంగీతం | శేఖర్ చంద్ర[1] |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 21 ఫిబ్రవరి 2021(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వలయం 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ కడుముల దర్శకత్వం వహించాడు.[2] లక్ష్ చదలవాడ, దిగంగనా సూర్యవంశీ, రవి వర్మ, నోయెల్ సీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.[3]
కథ
[మార్చు]అరవింద్ (లక్ష), దిశా (దిగంగన) ఒకరితో ఒకరు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే సంతోషకరమైన జంట. అకస్మాత్తుగా దిశా కనబడకుండా పోతుంది. దిశా ఏమైంది ? ఆమె ఎక్కడికి వెళ్ళింది ? ఆమె మిస్సింగ్ కేసుతో అరవింద్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- లక్ష్ చదలవాడ
- దిగంగనా సూర్యవంశీ[4]
- రవి వర్మ
- నోయెల్ సీన్
- రవిప్రకాష్
- కిరీటి దామరాజు
- కీర్తి
- చిత్రం శ్రీను
- రఘురాం శ్రీపాద
- కృష్ణేశ్వర్ రావు
మూలాలు
[మార్చు]- ↑ "Sekhar Chandra interview about Valayam". 17 February 2020. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ "వలయం ట్రైలర్ బాగుంది". 10 February 2020. Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ The Times of India (2021). "Valayam". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ "హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. స్పెషల్ ఇంటర్వ్యూ..! - Filmy Focus". 18 February 2020. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.