Jump to content

వర్ష ఉస్గాంకర్

వికీపీడియా నుండి
వర్ష ఉస్గాంకర్
జననం (1968-02-28) 1968 ఫిబ్రవరి 28 (వయసు 56)
వృత్తి
  • నటి
  • మోడల్
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు1987–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అజయ్ శంకర్ శర్మ
(m. 2000)
తల్లిదండ్రులు
  • ఏ. కే. ఎస్. ఉస్గాంకర్ (తండ్రి)
బంధువులుమనీషా ఉస్గాంకర్
తోషా ఉస్గాంకర్(చెలెళ్ళు)
రవి శంకర్ శర్మ (మామయ్య)

వర్ష ఉస్గాంకర్ (జననం 28 ఫిబ్రవరి 1968) భారతదేశానికి చెందిన నటి, మోడల్, గాయని. ఆమె 1987లో మరాఠి సినిమా గమ్మత్ హిమ్మత్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ[1], హిందీ, తెలుగు సినిమాలలో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష సినిమా\టెలివిజన్
2022 షేర్ శివరాజ్ బడి బేగం మరాఠీ సినిమా
2020–ప్రస్తుతం సుఖ్ మ్హంజె నక్కీ కే ఆస్తా నందిని యశ్వంత్ షిర్కే-పాటిల్ (మైసాహెబ్) మరాఠీ టెలివిజన్ సిరీస్
2019 బెంద్కర్ [2] కొంకణి సినిమా
2018 జాన్వోయ్ నం.1 కొంకణి సినిమా
2017 భవిష్యచి ఐషి తైషీ మరాఠీ సినిమా
2017 జమై రాజా[3] కృతికా ఖురానా హిందీ టెలివిజన్ సిరీస్
2016 అర్ధాంగిని ఏక్ అర్ధసత్య హిందీ సినిమా
కంగనా రాజస్థానీ
2014 సూపర్ నాని హిందీ
2013 నామ్ విడుదల కాలేదు
2013 దునియాదారి రాణి మా మరాఠీ
2011 అర్జున్ మరాఠీ
2009 మాన్ ఉధాన్ వర్యాచే నిఖిల్ తల్లి మరాఠీ
2006 జిజ్ఞాస టీచర్ మాలినీ మాథుర్ హిందీ
2005 మిస్టర్ యా మిస్ దేవి పార్వతి హిందీ
2005 మంగల్ పాండే, ద రైజింగ్ రాణి లక్ష్మీబాయి హిందీ
2004 హత్య కవితా జైస్వాల్ హిందీ
2001 స్టైల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హిందీ
2001 విష్ణు పురాణం మోహిని హిందీ టెలివిజన్ సిరీస్
1999 సెఇ తో అబర్ కాచే ఏలే బెంగాలీ సినిమా
1999 చెహ్రా హిందీ
1999 లధాయై సునీతా నాదకర్ణి మరాఠీ
1999 రంగ్ ప్రేమచా మరాఠీ
1998 హస్టే హసతే హిందీ
1997 ఘర్ జమై మిస్ చంచమ్ హిందీ టెలివిజన్ సిరీస్
ఎపిసోడ్ 20
1996 ముకదమ సీమ హిందీ సినిమా
1996 షోహ్రత్ హిందీ
1995 ఆహత్ సీజన్ 1 హిందీ టెలివిజన్ సిరీస్
ఎపిసోడ్ 286-ది మడ్
1994 పత్రీలా రాస్తా మోనా హిందీ సినిమా
1993 ఘర్ ఆయా మేరా పరదేశి రాధ హిందీ
1993 ఇన్సానియత్ కే దేవతా హుస్నా బానో హిందీ
1993 ఖల్-నాయికా వర్ష శర్మ హిందీ
1993 హస్తి అనిత హిందీ
1993 లపాండవ్ రసిక సమర్థ్ మరాఠీ
1993 పర్వానే సుజీ హిందీ
1993 తిరంగా శాంతి హిందీ
1993 ఏక్ హోతా విదుషాక్ మేనక మరాఠీ
1993 సవత్ మజీ లడ్కీ డాక్టర్ బీనా కర్నిక్ మరాఠీ
1992 శుభ్ మంగళ్ సావధాన్ మరాఠీ
1992 మాల్ మసాలా మరాఠీ
1992 ఘర్ జమై హిందీ
1992 దిల్‌వాలే కభీ న హరే షబ్నం హిందీ
1992 హనీమూన్ ఆశా ఎస్. వర్మ హిందీ
1992 సోనే కి జంజీర్ సోనాలి హిందీ
1991 అఫ్లాటూన్ బిట్టి మరాఠీ
1991 హమాల్ దే ధమాల్ నందిని పట్వర్ధన్ మరాఠీ
1991 హఫ్తా బంద్ మరియా హిందీ
1991 సాథి నిషా హిందీ
1991 షికారి: ది హంటర్ చంచల్ హిందీ
రష్యన్
1990 దూద్ కా కర్జ్ కజ్రీ హిందీ
1990 షెజారీ షెజారీ ప్రీతి మరాఠీ
1990 ఆమ్చ్యా సార్ఖే ఆమ్హిచ్ నందిని మరాఠీ
1989 భూతచ భౌ అంజలి మరాఠీ
1989 ఆత్మవిశ్వాస నిషా మరాఠీ
1988 మహాభారత్ ఉత్తరా హిందీ[4] టెలివిజన్ సిరీస్
1988 సాగలికాడే బాంబాబాంబ్ రజనీ బాలా మరాఠీ సినిమా
1987 గమ్మత్ జమ్మత్ కల్పనా కోర్డె మరాఠీ

మూలాలు

[మార్చు]
  1. Navhind Times (3 June 2016). "'Marathi cinema helped me identify myself' – Varsha Usgaonkar | The Navhind Times". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  2. "Konkani movie 'Benddkar' sees good opening". Deccan Herald (in ఇంగ్లీష్). 22 November 2019. Retrieved 5 June 2020.
  3. Deb, Rishabh (26 February 2017). "Varsha Usgaonkar makes a comeback on TV after a decade - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 June 2020.
  4. Jain, Arushi (21 May 2020). "Mahabharat actor Varsha Usgaonkar revisits the epic show". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 5 June 2020.

బయటి లింకులు

[మార్చు]