వర్మ.. వీడు తేడా
స్వరూపం
వర్మ.. వీడు తేడా | |
---|---|
దర్శకత్వం | నట్టికుమార్ |
రచన | నట్టికుమార్ |
నిర్మాత | నట్టి కరుణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జనార్దన్ నాయుడు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు | క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2022 జనవరి 21[1] |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
వర్మ.. వీడు తేడా 2022లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నట్టి కరుణ నిర్మించిన ఈ సినిమాకు నట్టి కుమార్ దర్శకత్వం వహించాడు. నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో[2] జనవరి 21న విడుదలైంది.[3]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం 2020 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.[4] ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి' లిరికల్ పాటను 2 జనవరి 2021లో విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- నట్టి క్రాంతి
- ముస్కాన్
- సుపూర్ణ మలాకర్
- చమక్ చంద్ర
- కేదార్ శంకర్
- సంధ్య
- అప్పాజీ అంబరీష దర్భా
- మీనా
- రూపలక్ష్మి
- కబుర్లు నవ్యా
- రమ్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: నట్టి కరుణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నట్టికుమార్
- సంగీతం: రవిశంకర్
- సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు
- ఎడిటింగ్: గౌతంరాజు
- ఆర్ట్: కె.వి.రమణ
- ఫైట్స్: వింగ్ చున్ అంజి
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (19 January 2022). "'వర్మ'. 'వీడు తేడా' రిలీజ్ డేట్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Namasthe Telangana (6 January 2022). "ఐదు భాషల్లో 'వర్మ'.. వీడు తేడా". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Sakshi (18 January 2022). "థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్ సినిమాలు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Samayam Telugu (24 February 2022). "'సైకో వర్మ' షూటింగ్ షురూ.. హీరోగా దర్శక నిర్మాత తనయుడు". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Andhra Jyothy (2 January 2021). "వర్మని టార్గెట్ చేస్తూ.. 'సైకో వర్మ' సాంగ్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.